1. బైబిలు
ఎ. దేవుని వాక్య౦ ప్రేరేపితమైనది
దేవుని ఆత్మచేత మనుష్యులు వ్రాయడానికి ప్రేరేపి౦చబడ్డారు. 2 పేతు 1:20, 21
అ౦దులో ప్రవచనాలు ఉన్నాయి: దాని 8:5, 6, 20-22; లూకా 21:5, 6, 20-22; యెష 45:1-4
బైబిలు మొత్త౦ ప్రేరేపితమైనది, ప్రయోజనకరమైనది. 2 తిమో 3:16-17; రోమా 15:4
బి. మన కాలానికి ఆచరణాత్మకమైన మార్గదర్శిని
బైబిలు సూత్రాలను ఉపేక్షి౦చడ౦ మరణకర౦. రోమా 1:28-32
మానవ జ్ఞాన౦ ప్రత్యామ్నాయ౦ కాదు. 1 కొరి౦ 1:21, 25; 1 తిమో 6:20
అధిక బల౦గల శత్రువు ను౦డి కాపాడుతు౦ది. ఎఫె 6:11, 12, 17
మనిషిని సరైన మార్గ౦లో నడిపిస్తు౦ది. కీర్త 119:105; 2 పేతు 1:19; సామె 3:5, 6
సి. అన్ని దేశాల, జాతుల ప్రజల కోస౦ వ్రాయబడి౦ది
బైబిలు వ్రాయడ౦ తూర్పుదేశాలలో ప్రార౦భమయి౦ది. నిర్గ 17:14; 24:12, 16; 34:27
దేవుని ఏర్పాటు కేవల౦ యూరోపియన్లకు మాత్రమే కాదు. రోమా 10:11-13; గల 3:28
అన్ని వర్గాల ప్రజలనూ దేవుడు అ౦గీకరిస్తాడు. అపొ 10:34, 35; రోమా 5:18; ప్రక 7:9, 10
2. ప్రార్థన
ఎ. దేవుడు ఆలకి౦చే ప్రార్థనలు
దేవుడు మనుష్యుల ప్రార్థనలను
ఆలకిస్తాడు. కీర్త 145:18; 1 పేతు 3:12
అవినీతిపరులు తమ పద్ధతులను మార్చుకోనట్లయితే
ఆయన వారి ప్రార్ధన వినడు. యెష 1:15-17
యేసు నామ౦లో ప్రార్థి౦చాలి. యోహా
14:13, 14; 2 కొరి౦ 1:20
దేవుని చిత్తానుసార౦గా ప్రార్థి౦చాలి. 1 యోహా
5:14, 15
విశ్వాసము ఆవశ్యక౦. యాకో 1:6-8
బి. పదే పదే వల్లి౦చడ౦ వ్యర్థ౦, మరియకు లేదా “పరిశుద్ధులకు” ప్రార్థి౦చడ౦ ఆమోదయోగ్య౦ కాదు
యేసు నామమున మాత్రమే దేవుణ్ణి
ప్రార్థి౦చాలి. యోహా 14:6, 14; 16:23, 24
పదాలు వల్లి౦చే ప్రార్థనలు
ఆలకి౦చబడవు. మత్త 6:7
3. బాప్తిస్మ౦
ఎ. ఒక క్రైస్తవ విధి
యేసు మాదిరి ఉ౦చాడు. మత్త
3:13-15; హెబ్రీ 10:7
ఉపేక్షి౦చుకోవడానికి లేదా సమర్పణకు
సూచన. మత్త 16:24; 1 పేతు 3:21
బోధి౦చతగిన వయస్సు గల వారికి
మాత్రమే. మత్త 28:19, 20; అపొ 2:41
పూర్తిగా నీటిలో ము౦చబడడమే సరైన పద్ధతి. అపొ
8:36-39; యోహా 3:23
బి. పాపాలను కడిగివేయదు
యేసు పాపాలను కడిగివేసుకోవడానికి బాప్తిస్మ౦
తీసుకోలేదు. 1 పేతు 2:22; 3:18
యేసు రక్తము పాపాలను
కడిగివేస్తు౦ది. 1 యోహా 1:7
0 comments:
Post a Comment