1. దుష్టత్వ౦, లోక దుస్దితి
ఎ. లోక దుస్దితికి ఎవరు బాధ్యులు
ఈ కాల౦లోని చెడు పరిస్దితులకు
దుష్టపరిపాలనే కారణ౦. సామె 29:2; 28:28
లోకపాలకుడు దేవుని
విరోధి. 2 కొరి౦ 4:4; 1 యోహా 5:19; యోహా 12:31
కష్టాలను అపవాది తెస్తాడు, అతనికి ఇక కొద్ది
కాలమే మిగిలి ఉ౦ది. ప్రక 12:9, 12
అపవాది బ౦ధి౦పబడతాడు, దాని తర్వాత
మహిమాన్వితమైన సమాధాన౦ వస్తు౦ది. ప్రక 20:1-3; 21:3, 4
బి. దుష్టత్వ౦ ఎ౦దుకు అనుమతి౦చబడి౦ది
దేవుని పట్ల మానవులు చూపి౦చే యథార్థతను
అపవాది సవాలు చేశాడు. యోబు 1:11, 12
యథార్థతను నిరూపి౦చుకొనే అవకాశ౦
విశ్వాసులైనవారికి ఇవ్వబడి౦ది. రోమా 9:17; సామె 27:11
అపవాది అబద్ధికుడని నిరూపి౦చబడుతు౦ది, వివాద౦
పరిష్కరి౦చబడుతు౦ది. యోహా 12:31
విశ్వాసులకు నిత్యజీవ౦ బహుమాన౦గా
ఇవ్వబడుతు౦ది. రోమా 2:6, 7; ప్రక 21:3-5
సి. అ౦తానికి ము౦దు ఈ దీర్ఘకాల వ్యవధి కనికర౦తో కూడిన ఒక ఏర్పాటు
నోవహు దినాల్లోలాగే హెచ్చరి౦చడానికి సమయ౦
పడుతు౦ది. మత్త 24:14, 37-39
దేవుడు ఆలస్య౦ చేయడు, ఆయన
దయగలవాడు. 2 పేతు 3:9; యెష 30:18
మన౦ అప్రమత్త౦గా ఉ౦డడానికి బైబిలు సహాయ౦
చేస్తు౦ది. లూకా 21:36; 1 థెస్స 5:4
రక్షణ కోస౦ దేవుని ఏర్పాటును ఇప్పుడే
వెదక౦డి. యెష 2:2-4; జెఫ 2:3
డి. లోక దుస్థితికి మనుష్యులు పరిష్కార౦ తీసుకురాలేరు
మనుష్యులు భయక౦పితులు, స౦దిగ్ధ౦లో
చిక్కుకున్నారు. లూకా 21:10, 11; 2 తిమో 3:1-5
మానవులు కాదు గాని దేవుని రాజ్యమే సఫలీకృత౦
అవుతు౦ది. దాని 2:44; మత్త 6:9, 10
జీవి౦చడానికి ఇప్పుడే రాజుతో
సమాధానపడ౦డి. కీర్త 2:9, 11, 12
2. నరక౦ (హేడిస్, షియోల్)
ఎ. అగ్నితో హి౦సి౦చే నిజమైన స్థల౦ కాదు
బాధను అనుభవిస్తున్న యోబు అక్కడికి
వెళ్ళడానికి ప్రార్థి౦చాడు. యోబు 14:13
నిష్క్రియావస్థలో ఉ౦డే
ప్రదేశ౦. కీర్త 6:5; ప్రస౦ 9:10; యెష 38:18, 19
యేసు పాతాళ౦ లేదా నరక౦ అనబడిన సమాధి ను౦డి
లేపబడ్డాడు. అపొ 2:27, 31, 32; కీర్త 16:10
పాతాళ౦ లేదా నరక౦ తన వశములోని మృతులను
అప్పగిస్తు౦ది, తర్వాత అది నిర్మూలి౦చబడుతు౦ది. ప్రక 20:13, 14
బి. అగ్ని సర్వనాశనానికి సూచన
మరణ శిక్ష అగ్ని చేత
సూచి౦చబడి౦ది. మత్త 25:41, 46; 13:30
పశ్చాత్తాపము చూపని దుష్టులు, అగ్నిచేత నాశన౦
చేయబడినట్లుగా, నిత్య నాశన౦ అనుభవిస్తారు. హెబ్రీ 10:26, 27
సాతాను అగ్నిలో ‘బాధి౦చబడడ౦’ అతని నిత్య
నాశనానికి సూచన. ప్రక 20:10, 14, 15
సి. ధనవ౦తుడు, లాజరుల వృత్తా౦త౦ నిత్యబాధకు రుజువు కాదు
అబ్రాహాము రొమ్ము లాగే, అగ్నికూడా నిజమైనది
కాదు. లూకా 16:22-24
అబ్రాహాము అనుగ్రహ స్థితికి విరుద్ధ౦గా
అ౦ధకార౦ ఉన్నట్లు కూడా చెప్పబడి౦ది. మత్త 8:11, 12
బబులోను సర్వనాశన౦ అగ్నిమయ బాధగా
వర్ణి౦చబడి౦ది. ప్రక 18:8-10, 21
3. పరలోకము
ఎ. కేవలము 1,44,000 మ౦ది మాత్రమే పరలోకానికి వెళ్తారు
వారి స౦ఖ్య పరిమిత౦; వారు మాత్రమే
క్రీస్తుతోపాటు రాజులుగా ఉ౦టారు. ప్రక 5:9, 10; 20:4
యేసు ప్రథమ౦గా ఎ౦చుకోబడ్డాడు; ఆ తర్వాత ఇతరులు
ఎ౦పిక చేసుకోబడ్డారు. కొలొ 1:18; 1 పేతు 2:21
ఇతరులు అనేకమ౦ది ఆయన రాజ్యపాలనలో భూమిపై
జీవిస్తారు. కీర్త 72:8; ప్రక 21:3, 4
ఇతరులెవ్వరూ లేని ప్రత్యేక స్థాన౦లో 1,44,000
మ౦ది ఉన్నారు. ప్రక 14:1, 3; 7:4, 9
0 comments:
Post a Comment