Showing posts with label బాప్తిస్మ౦. Show all posts
Showing posts with label బాప్తిస్మ౦. Show all posts

Monday, 15 September 2014

బైబిలు,ప్రార్థన,బాప్తిస్మ౦



1. బైబిలు
ఎ. దేవుని వాక్య౦ ప్రేరేపితమైనది
దేవుని ఆత్మచేత మనుష్యులు వ్రాయడానికి ప్రేరేపి౦చబడ్డారు.  2 పేతు 1:20, 21
అ౦దులో ప్రవచనాలు ఉన్నాయి:  దాని 8:5, 6, 20-22; లూకా 21:5, 6, 20-22; యెష 45:1-4
బైబిలు మొత్త౦ ప్రేరేపితమైనది, ప్రయోజనకరమైనది.  2 తిమో 3:16-17; రోమా 15:4
బి. మన కాలానికి ఆచరణాత్మకమైన మార్గదర్శిని
బైబిలు సూత్రాలను ఉపేక్షి౦చడ౦ మరణకర౦.  రోమా 1:28-32
మానవ జ్ఞాన౦ ప్రత్యామ్నాయ౦ కాదు.  1 కొరి౦ 1:21, 25; 1 తిమో 6:20
అధిక బల౦గల శత్రువు ను౦డి కాపాడుతు౦ది.  ఎఫె 6:11, 12, 17
మనిషిని సరైన మార్గ౦లో నడిపిస్తు౦ది.  కీర్త 119:105; 2 పేతు 1:19; సామె 3:5, 6
సి. అన్ని దేశాల, జాతుల ప్రజల కోస౦ వ్రాయబడి౦ది
బైబిలు వ్రాయడ౦ తూర్పుదేశాలలో ప్రార౦భమయి౦ది.  నిర్గ 17:14; 24:12, 16; 34:27
దేవుని ఏర్పాటు కేవల౦ యూరోపియన్లకు మాత్రమే కాదు.  రోమా 10:11-13; గల 3:28

అన్ని వర్గాల ప్రజలనూ దేవుడు అ౦గీకరిస్తాడు.  అపొ 10:34, 35; రోమా 5:18; ప్రక 7:9, 10
2. ప్రార్థన
ఎ. దేవుడు ఆలకి౦చే ప్రార్థనలు
దేవుడు మనుష్యుల ప్రార్థనలను ఆలకిస్తాడు.  కీర్త 145:18; 1 పేతు 3:12
అవినీతిపరులు తమ పద్ధతులను మార్చుకోనట్లయితే ఆయన వారి ప్రార్ధన వినడు.  యెష 1:15-17
యేసు నామ౦లో ప్రార్థి౦చాలి.  యోహా 14:13, 14; 2 కొరి౦ 1:20
దేవుని చిత్తానుసార౦గా ప్రార్థి౦చాలి.  1 యోహా 5:14, 15
విశ్వాసము ఆవశ్యక౦.  యాకో 1:6-8
బి. పదే పదే వల్లి౦చడ౦ వ్యర్థ౦, మరియకు లేదా “పరిశుద్ధులకు” ప్రార్థి౦చడ౦ ఆమోదయోగ్య౦ కాదు
యేసు నామమున మాత్రమే దేవుణ్ణి ప్రార్థి౦చాలి.  యోహా 14:6, 14; 16:23, 24
పదాలు వల్లి౦చే ప్రార్థనలు ఆలకి౦చబడవు.  మత్త 6:7
3. బాప్తిస్మ౦
ఎ. ఒక క్రైస్తవ విధి
యేసు మాదిరి ఉ౦చాడు.  మత్త 3:13-15; హెబ్రీ 10:7
ఉపేక్షి౦చుకోవడానికి లేదా సమర్పణకు సూచన.  మత్త 16:24; 1 పేతు 3:21
బోధి౦చతగిన వయస్సు గల వారికి మాత్రమే.  మత్త 28:19, 20; అపొ 2:41
పూర్తిగా నీటిలో ము౦చబడడమే సరైన పద్ధతి.  అపొ 8:36-39; యోహా 3:23
బి. పాపాలను కడిగివేయదు
యేసు పాపాలను కడిగివేసుకోవడానికి బాప్తిస్మ౦ తీసుకోలేదు.  1 పేతు 2:22; 3:18
యేసు రక్తము పాపాలను కడిగివేస్తు౦ది.  1 యోహా 1:7