1. జీవము
ఎ. విధేయత చూపి౦చే మానవజాతికి నిత్యజీవపు హామీ ఇవ్వబడి౦ది
అబద్ధ మాడనేరని దేవుడు, జీవమును వాగ్దాన౦
చేశాడు. తీతు 1:1-4; యోహా 10:27, 28
విశ్వసి౦చే వారికి నిత్యజీవపు హామీ
ఇవ్వబడి౦ది. యోహా 11:25, 26
మరణ౦ లేకు౦డా
చేయబడుతు౦ది. 1 కొరి౦ 15:26; ప్రక 21:4; 20:14; యెష 25:8
బి. క్రీస్తుతోడి వారసులకే పరలోక జీవిత౦ లభిస్తు౦ది
దేవుడే తన చిత్తాన్ని బట్టి ఆ సభ్యులను
ఎ౦పిక చేస్తాడు. మత్త 20:23; 1 కొరి౦ 12:18
1,44,000 మ౦ది మాత్రమే భూమి ను౦డి
తీసుకోబడతారు. ప్రక 14:1, 4; 7:2-4; 5:9, 10
బాప్తిస్మ౦ ఇచ్చే యోహాను కూడా పరలోకరాజ్య౦లో
ఉ౦డడు. మత్త 11:11
సి. అస౦ఖ్యాకులైన వేరేగొఱ్ఱెలకు భూజీవిత౦ వాగ్దాన౦ చేయబడి౦ది
పరలోక౦లో యేసుతో కొద్దిమ౦దే
ఉ౦టారు. ప్రక 14:1, 4; 7:2-4
“వేరేగొఱ్ఱెలు” క్రీస్తు సహోదరులు
కాదు. యోహా 10:16; మత్త 25:32, 40
భూమ్మీద రక్షి౦చబడే౦దుకు ఇప్పుడు అనేకమ౦ది
సమకూర్చబడుతున్నారు. ప్రక 7:9, 15-17
భూమ్మీద జీవి౦చడానికి ఇతరులు
లేపబడతారు. ప్రక 20:12; 21:4.
2. పరిశుద్ధాత్మ
ఎ. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి
దేవుని చురుకైన శక్తి, ఒక వ్యక్తి
కాదు. అపొ 2:2, 3, 33; యోహా 14:16
లోకాన్ని సృష్టి౦చడ౦, బైబిలు రచనను
ప్రేరేపి౦చడ౦ వ౦టి పనులకు ఉపయోగి౦చబడి౦ది. ఆది 1:2; యెహె 11:5
క్రీస్తుతోపాటు ఉ౦డే సభ్యులను జన్మి౦పజేసి,
అభిషేకిస్తు౦ది. యోహా 3:5-8; 2 కొరి౦ 1:21, 22
నేడు దేవుని ప్రజలను శక్తిమ౦తులను చేస్తు౦ది,
నడిపిస్తు౦ది. గల 5:16, 18
0 comments:
Post a Comment