Galatians - గలతీయులకు 5:19. శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
19. Now the works of the flesh are manifest, and they are these: adultery, fornication, uncleanness, lasciviousness,
20. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
20. idolatry, witchcraft, hatred, quarreling, rivalry, wrath, strife, seditions, heresies,
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
21. envying, murders, drunkenness, revelings, and such like. About these things I tell you again, as I have also told you in times past, that those who do such things shall not inherit the Kingdom of God.
0 comments:
Post a Comment