Wednesday, 26 February 2014

Learn with God


Timothy II - 2 తిమోతికి 3:14. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక,

14. But continue thou in the things which thou hast learned and hast been assured of, knowing from whom thou hast learned them,

15. నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.

15. and that from childhood thou hast known the Holy Scriptures, which are able to make thee wise unto salvation through faith which is in Christ Jesus.
Categories:

0 comments:

Post a Comment