John - యోహాను సువార్త 17:20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
20. "Neither pray I for these alone, but for them also who shall believe in Me through their word,
21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
21. that they all may be one, as Thou, Father, art in Me and I in Thee, that they also may be one in Us, that the world may believe that Thou hast sent Me.
22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
22. And the glory which Thou gavest Me I have given them, that they may be one, even as We are one:
23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
23. I in them and Thou in Me, that they may be made perfect in one, and that the world may know that Thou hast sent Me and hast loved them, as Thou hast loved Me.

0 comments:
Post a Comment