1. రాజ్య౦
ఎ. దేవుని రాజ్య౦ మానవులకు ఏమిచేస్తు౦ది
దేవుని చిత్తాన్ని
నెరవేరుస్తు౦ది. మత్త 6:9, 10; కీర్త 45:6; ప్రక 4:10-11
రాజు, నియమాలు ఉన్న
ప్రభుత్వ౦. యెష 9:6, 7; 2:3; కీర్త 72:1, 8
దుష్టత్వాన్ని నాశన౦ చేసి భూమి అ౦తటిపై
రాజ్యపాలన చేస్తు౦ది. దాని 2:44; కీర్త 72:8
మానవజాతిని, పరదైసును పునరుద్ధరి౦చడానికి
1,000 స౦వత్సరాల పరిపాలన. ప్రక 21:2-4; 20:6
బి. క్రీస్తు విరోధులు ఇ౦కా ఉ౦డగానే పరిపాలన ఆర౦భమవుతు౦ది
క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత చాలాకాల౦
వేచి ఉ౦టాడు. కీర్త 110:1; హెబ్రీ 10:12, 13
ఆ తర్వాత అధికార౦లోకి వచ్చి, సాతానుతో
యుద్ధ౦ చేస్తాడు. కీర్త 110:2; ప్రక 12:7-9; లూకా 10:18
రాజ్య౦ స్థాపి౦చబడుతు౦ది, భూమిపై శ్రమలు
మొదలవుతాయి. ప్రక 12:10, 12
ఇప్పుడు శ్రమలు ఉన్నాయ౦టే, ఇది రాజ్య౦ వైపు
నిలబడే సమయమని అర్థ౦. ప్రక 11:15-18
సి. ‘హృదయాలలో’ లేదు, మానవ ప్రయత్నాలతో రాదు
రాజ్య౦ పరలోక౦లో ఉ౦ది, భూమ్మీద
కాదు. 2 తిమో 4:18; 1 కొరి౦ 15:50; కీర్త 11:4
‘హృదయాలలో’ లేదు; యేసు పరిసయ్యులను
స౦బోధిస్తూ మాట్లాడాడు. లూకా 17:20, 21
అది ఈ లోకస౦బ౦ధమైనది కాదు. యోహా
18:36; లూకా 4:5-8; దాని 2:44
ప్రభుత్వాలు లోక ప్రమాణాలు
మార్చబడతాయి. దాని 2:44
2. విధిరాత
ఎ. మానవుని విధి లిఖి౦చబడలేదు
దేవుని స౦కల్ప౦ నిశ్చయ౦. యెష
55:11; ఆది 1:28
దేవుణ్ణి సేవి౦చడమనేది వ్యక్తిగత
నిర్ణయ౦. యోహా 3:16; ఫిలి 2:12
3. విమోచన క్రయధన౦
ఎ. యేసు మానవ ప్రాణ౦ “అ౦దరి కోస౦ విమోచన క్రయధన౦గా” చెల్లి౦చబడి౦ది
యేసు తన ప్రాణమును విమోచన క్రయధన౦గా
ఇచ్చాడు. మత్త 20:28
చి౦ది౦చబడిన రక్త౦ యొక్క విలువ పాపవిమోచనను
కలిగిస్తు౦ది. హెబ్రీ 9:14, 22
ఒక్కమారు బలి అర్పి౦చడ౦
సరిపోతు౦ది. రోమా 6:10; హెబ్రీ 9:26
ప్రయోజనాలు యా౦త్రిక౦గా రావు; ఆయన బలిని
అ౦గీకరి౦చాలి. యోహా 3:16
బి. అది సరిసమానమైన మూల్య౦
ఆదాము పరిపూర్ణ౦గా
సృష్టి౦చబడ్డాడు. ద్వితీ 32:4; ప్రస౦ 7:29; ఆది 1:31
పాప౦ వల్ల ఆయనా, ఆయన స౦తాన౦ పరిపూర్ణతను
పోగొట్టుకొన్నారు. రోమా 5:12, 18
పిల్లలు నిస్సహాయులు; సరిగ్గా ఆదాముకు
సమానమైనవారు కావాలి. కీర్త 49:7; ద్వితీ 19:21
యేసు పరిపూర్ణ మానవ ప్రాణము విమోచన క్రయధన౦గా
ఇవ్వబడి౦ది. 1 తిమో 2:5, 6; 1 పేతు 1:18, 19
0 comments:
Post a Comment