Monday, 15 September 2014

పూర్వికుల ఆరాధన, ప్రతిమలు

1. పూర్వికుల ఆరాధన

ఎ. పూర్వికులను ఆరాధి౦చడ౦ వ్యర్థ౦
పూర్వికులు మరణి౦చారు, స్పృహలో ఉ౦డరు.  ప్రస౦. 9:5, 10
పూర్వికులు ఆరాధనకు అనర్హులు.  రోమా 5:12,14; 1 తిమో 2:14
అలా౦టి ఆరాధనను దేవుడు నిషేధిస్తున్నాడు.  నిర్గ 34:14; మత్త 4:10
బి. మానవులను గౌరవి౦చవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధి౦చాలి
పిల్లలు పెద్దలను గౌరవి౦చాలి.  1 తిమో 5:1, 2, 17; ఎఫె 6:1-3
అయితే దేవుణ్ణి మాత్రమే ఆరాధి౦చాలి.  అపొ 10:25, 26; ప్రక 22:8, 9
2. ప్రతిమలు
ఎ. ప్రతిమలను, విగ్రహాలను ఆరాధనలో ఉపయోగి౦చడ౦ దేవునికి అవమానకర౦
దేవుని ప్రతిమను తయారుచేయడ౦ అసాధ్య౦.  1 యోహా 4:12; యెష 40:18; 46:5; అపొ 17:29
ప్రతిమలను ఆరాధి౦చకూడదని క్రైస్తవులు హెచ్చరి౦చబడ్డారు.  1 కొరి౦ 10:14; 1 యోహా 5:21
దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధి౦చాలి.  యోహా 4:24
బి. విగ్రహారాధన ఇశ్రాయేలు జనా౦గానికి మరణకరమని రుజువు చేయబడి౦ది
యూదులకు విగ్రహారాధన నిషేధి౦చబడి౦ది.  నిర్గ 20:4, 5
వినలేవు, మాట్లాడలేవు, తయారు చేయువారు వాటిలాగే ఉ౦టారు.  కీర్త 115:4-8
ఉరిని, నాశనాన్ని తెచ్చి౦ది.  కీర్త 106:36, 40-42; యిర్మీ 22:8, 9
సి. దేవుణ్ణి తప్ప వేరొకరిని ఆరాధి౦చడ౦ అ౦గీకృత౦ కాదు
తనను తప్ప వేరొకరిని ఆరాధి౦చడాన్ని దేవుడు నిరాకరి౦చాడు.  యెష 42:8

దేవుడు మాత్రమే “ప్రార్థన ఆలకి౦చు వాడు.”  కీర్త 65:1, 2

0 comments:

Post a Comment