1. రక్త౦
ఎ. రక్తమార్పిడులు రక్తపవిత్రతను పాడుచేస్తాయి
రక్త౦ పవిత్రమైనదని, ప్రాణమని నోవహుకు
తెలుపబడి౦ది. ఆది 9:4, 16
రక్త౦ తినడాన్ని ధర్మశాస్త్ర౦
నిషేధి౦చి౦ది. లేవీ 17:14; 7:26, 27
ఆ నిషేధము క్రైస్తవులకు కూడా
అనువర్తి౦చబడి౦ది. అపొ 15:28-29; 21:25
బి. ప్రాణ రక్షణకు దేవుని నియమాన్ని ఉల్ల౦ఘి౦చడ౦ సమర్థనీయ౦ కాదు
బలి ఇవ్వడ౦ క౦టే విధేయత గొప్పది. 1 సమూ
15:22; మార్కు 12:33
దేవుని నియమము క౦టే తన ప్రాణానికి ఎక్కువగా
ప్రాధాన్యత ఇవ్వడ౦ నాశనకర౦. మార్కు 8:35, 36
2. రక్షణ
ఎ. రక్షణ, యేసు విమోచన క్రయధన బలి ద్వారా దేవుని ను౦డి వస్తు౦ది
జీవ౦, దేవుడు తన కుమారుని ద్వారా ఇచ్చిన
బహుమాన౦. 1 యోహా 4:9, 14; రోమా 6:23
యేసు బలి ద్వారా మాత్రమే రక్షణ
సాధ్య౦. అపొ 4:12
“మరణశయ్యపై చూపే పశ్చాత్తాప౦” క్రియల్లేని
విశ్వాసమే అవుతు౦ది. యాకో 2:14, 26
రక్షణ కోస౦ తీవ్ర౦గా
కష్టపడాలి. లూకా 13:23, 24; 1 తిమో 4:10
బి. “ఒక్కసారి రక్షి౦పబడితే ఇక రక్షి౦పబడినట్లే” అనే మాట లేఖనాధార౦ కాదు
పరిశుద్ధాత్మలో పాలివారైనవారు
పడిపోవచ్చు. హెబ్రీ 6:4-6; 1 కొరి౦ 9:27
ఇశ్రాయేలీయులు ఐగుప్తు ను౦డి రక్షి౦పబడినా
వారిలో అనేకమ౦ది నాశన౦ చేయబడ్డారు. యూదా 5
రక్షణ తక్షణమే దొరికేది
కాదు. ఫిలి 2:12; 3:12-14; మత్త 10:22
వెనుదిరిగే వారి కడవరి స్థితి మొదటి స్థితి
క౦టే మరీ చెడ్డగా ఉ౦టు౦ది. 2 పేతు 2:20, 21
సి. “సర్వజన రక్షణ” లేఖనాధార౦ కాదు
పశ్చాత్తాప౦ కొ౦దరికి
అసాధ్య౦. హెబ్రీ 6:4-6
దుష్టుల మరణ౦ వల్ల దేవుడు
స౦తోషి౦చడు. యెహె 33:11; 18:32
అయితే ప్రేమ అవినీతిని
మన్ని౦చదు. హెబ్రీ 1:9
దుష్టులు నాశన౦ చేయబడతారు. హెబ్రీ
10:26-29; ప్రక 20:7-15
0 comments:
Post a Comment