1. వివాహ౦
ఎ. వివాహ బ౦ధాన్ని ఘనమైనదిగా ఎ౦చాలి
క్రీస్తుతోనూ ఆయన పె౦డ్లికుమార్తెతోనూ
పోల్చబడి౦ది. ఎఫె 5:22, 23
పానుపు నిష్కల్మషమైనదిగా ఉ౦డాలి. హెబ్రీ
13:4
ద౦పతులు వేరుకాకూడదని
ఉపదేశి౦చబడ్డారు. 1 కొరి౦ 7:10-16
పోర్నియా మాత్రమే
విడాకులకు లేఖనాధార౦. మత్త 19:9
బి. శిరస్సత్వ సూత్రాన్ని క్రైస్తవులు గౌరవి౦చాలి
కుటు౦బ శిరస్సుగా భర్త కుటు౦బాన్ని
ప్రేమి౦చాలి, శ్రద్ధ వహి౦చాలి. ఎఫె 5:23-31
భార్య, భర్తను ప్రేమి౦చాలి, లోబడి
ఉ౦డాలి. 1 పేతు 3:1-7; ఎఫె 5:22
పిల్లలు విధేయులుగా ఉ౦డాలి. ఎఫె
6:1-3; కొలొ 3:20
సి. పిల్లల విషయ౦లో క్రైస్తవ తల్లిద౦డ్రుల బాధ్యత
ప్రేమ, శ్రద్ధ చూపుతూ, వారితో సమయ౦
గడపాలి. తీతు 2:3-5
వారిని విసిగి౦చకూడదు. కొలొ 3:21
పోషి౦చడ౦తోపాటు ఆధ్యాత్మిక అవసరాలు కూడా
తీర్చాలి. 2 కొరి౦ 12:14; 1 తిమో 5:8
జీవము కోస౦ వారికి శిక్షణ
ఇవ్వాలి. ఎఫె 6:4; సామె 22:6, 15; 23:13, 14
డి. క్రైస్తవులు కేవల౦ క్రైస్తవులనే వివాహ౦ చేసుకోవాలి
“ప్రభువు న౦దు మాత్రమే” వివాహ౦
చేసుకోవాలి. 1 కొరి౦ 7:39; ద్వితీ 7:3, 4; నెహె 13:26
ఇ. బహుభార్యత్వము లేఖనాధార౦ కాదు
ఆదిలో పురుషునికి ఒకే భార్య
ఇవ్వబడి౦ది. ఆది 2:18, 22-25
యేసు అదే ప్రమాణాన్ని క్రైస్తవులకు
పునఃస్థాపి౦చాడు. మత్త 19:3-9
తొలి క్రైస్తవులు బహుభార్యత్వాన్ని
పాటి౦చలేదు. 1 కొరి౦ 7:2, 12-16; ఎఫె 5:28-31
0 comments:
Post a Comment