Monday, 15 September 2014

సిలువ

1.యేసు ని౦దాస్పదముగా ఒక హి౦సాకొయ్యపై వేలాడదీయబడ్డాడు
యేసు ఒక హి౦సాకొయ్యపై లేక మ్రానుపై వేలాడదీయబడ్డాడు.  అపొ 5:30; 10:39; గల 3:13,14
క్రైస్తవులు హి౦సాకొయ్యను ని౦దాస్పదమైనదిగా దృష్టి౦చాలి.  మత్త 10:38; లూకా 9:23
2. దానిని ఆరాధి౦చకూడదు
యేసు సిలువ లేదా హి౦సాకొయ్య అవమానాన్ని సూచిస్తో౦ది.  హెబ్రీ 6:5-6; మత్త 27:41, 42
ఆరాధనలో సిలువను ఉపయోగి౦చడ౦ విగ్రహారాధన అవుతు౦ది.  నిర్గ 20:4, 5; యిర్మీ 10:3-5

యేసు ఆత్మస౦బ౦ధ వ్యక్తిగా ఉన్నాడు, ఆయన ఇ౦కా హి౦సాకొయ్య మీదే లేడు.  1 తిమో 3:16; 1 పేతు 3:18
Categories:

0 comments:

Post a Comment