Wednesday, 26 February 2014

First comandment


Mark - మార్కు సువార్త 12:28. శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.

28. And one of the scribes came, and having heard them reasoning together, and perceiving that He had answered them well, asked Him, "Which is the first commandment of all?"

29. అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
ద్వితియోపదేశకాండము 6:4-5, యెహోషువ 22:5

29. And Jesus answered him, "The first of all the commandments is: `Hear, O Israel, the Lord our God is one Lord.

30. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
యెహోషువ 22:5

30. And thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind, and with all thy strength;' this is the first commandment.
Categories:

0 comments:

Post a Comment