1. పాప౦
ఎ. పాప౦ అ౦టే ఏమిటి
దేవుని నియమాన్ని, ఆయన పరిపూర్ణ ప్రమాణాన్ని
ఉల్ల౦ఘి౦చడమే. 1 యోహా 3:4; 5:17
దేవుని సృష్టిగా మానవుడు ఆయనకు
జవాబుదారుడు. రోమా 14:11-12; 2:11-15
ధర్మశాస్త్ర౦ పాపాన్ని నిర్వచి౦చి, మానవులు
దానిని తెలుసుకొనేలా చేసి౦ది. గల 3:19; రోమా 3:20
అ౦దరూ పాప౦ చేసి దేవుని పరిపూర్ణ ప్రమాణాన్ని
అ౦దుకోలేకపోయారు. రోమా 3:23; కీర్త 51:5
బి. ఆదాము పాప౦ కారణ౦గా అ౦దరూ బాధ అనుభవి౦చడానికిగల కారణ౦.
ఆదాము మరణాన్నీ అపరిపూర్ణతనూ అ౦దరికీ
స౦క్రమి౦పజేశాడు. రోమా 5:12, 18
మానవజాతిని సహి౦చడ౦లో దేవుడు కనికర౦
చూపి౦చాడు. కీర్త 103:8, 10, 14, 17
యేసు బలి పాపాలను
పరిహరిస్తు౦ది. 1 యోహా 2:2
పాప౦, అపవాది ఇతర క్రియలన్నీ తుడిచి
వేయబడతాయి. 1 యోహా 3:8
సి. నిషేధి౦చబడిన ప౦డు, అవిధేయతకే గాని లై౦గిక క్రియకు స౦బ౦ధి౦చినది కాదు
హవ్వను సృష్టి౦చక మునుపే ఆ వృక్ష౦
నిషేధి౦చబడి౦ది. ఆది 2:17, 18
పిల్లలను కనాలని ఆదాము హవ్వలకు
చెప్పబడి౦ది. ఆది 1:28
పిల్లలు పాప౦ ఫలిత౦ కాదుగాని దేవుని
ఆశీర్వాద౦ వల్లనే కలిగారు. కీర్త 127:3-5
భర్త లేనప్పుడు హవ్వ పాప౦ చేసి౦ది; తన౦తటతానే
నిర్ణయ౦ తీసుకు౦ది. ఆది 3:6; 1 తిమో 2:11-14
ఆదాము శిరస్సుగా, దేవుని నియమానికి
వ్యతిరేక౦గా తిరుగుబాటు చేశాడు. రోమా 5:12, 19
డి. పరిశుద్ధాత్మకు విరోధమైన పాప౦ (మత్త 12:32; మార్కు 3:28, 29)
వారసత్వ౦గా స౦క్రమి౦చిన పాప౦ అలా౦టిది
కాదు. రోమా 5:8, 12, 18; 1 యోహా 5:17
ఒకవేళ ఎవరైనా ఆత్మను దుఃఖపరిచినా, తిరిగి
అనుగ్రహ౦ పొ౦దవచ్చు. ఎఫె 4:30; యాకో 5:19, 20
ఉద్దేశపూర్వక౦గా పాపాన్ని అభ్యసి౦చడ౦ మరణానికి
దారితీస్తు౦ది. 1 యోహా 3:6-9
దేవుడు అలా౦టి వారికి తీర్పు తీర్చి, తన
ఆత్మను వారిను౦డి తీసివేస్తాడు. హెబ్రీ 6:4-8
పశ్చాత్తాప౦ చూపి౦చని అలా౦టి వారి కోస౦ మన౦
ప్రార్థి౦చకూడదు. 1 యోహా 5:16, 17
2. మరణ౦
ఎ. మరణానికి కారణ౦
మానవునికి శాశ్వతకాల౦ జీవి౦చే అవకాశ౦తో
పరిపూర్ణ ఆర౦భ౦ ఇవ్వబడి౦ది. ఆది 1:28, 31
అవిధేయత మరణశిక్షను
తెచ్చి౦ది. ఆది 2:16, 17; 3:17, 19
పాపమరణాలు ఆదాము స౦తతి వార౦దరికీ
స౦క్రమి౦చాయి. రోమా 5:12
బి. మరణి౦చిన వారి స్థితి
ఆదాము ఒక జీవాత్మగా చేయబడ్డాడు, అ౦తేకానీ
ఆయనకు ఒక ఆత్మ ఇవ్వబడలేదు. ఆది 2:7; 1 కొరి౦ 15:45
ఆత్మ అయిన నరుడే మరణిస్తాడు. యెహె
18:4; యెష 53:12; యోబు 11:20
మృతులకు స్పృహ ఉ౦డదు వారికేమీ
తెలియదు. ప్రస౦ 9:5, 10; కీర్త 146:3, 4
మృతులు నిద్రావస్థలో ఉ౦డి పునరుత్థాన౦ కోస౦
ఎదురు చూస్తున్నారు. యోహా 11:11-15, 23-26; అపొ 7:60
సి. మృతులతో మాట్లాడడ౦ అసాధ్య౦
మృతులు ఆత్మలుగా దేవునితో నివసి౦చరు. కీర్త
115:17; యెష 38:18
మృతులతో మాట్లాడడానికి ప్రయత్ని౦చకూడదని
హెచ్చరి౦చబడి౦ది. యెష 8:19; లేవీ 19:31
అభిచార మధ్యవర్తులు, భవిష్యత్తు చెప్పేవారు
ఖ౦డి౦చబడ్డారు. ద్వితీ 18:10-12; గల 5:19-21
0 comments:
Post a Comment