Tuesday, 4 February 2014

Second come signs of God

Mat 7:15 అబద్ధ ప్రవక్తలుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. 
Mat 7:16 వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్షపండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? 
Mat 7:17 ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. 
Mat 7:18 మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.
Mat 7:19 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
Mat 7:20 కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు
Mat 7:21 - ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
Mat 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు.
Mat 7:23 అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారతో చెప్పుదును.
Mat 7:24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడు బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును.

Mat 7:15 Beware of false prophets, which come to you in sheep's clothing, but inwardly they are ravening wolves.
Mat 7:16 Ye shall know them by their fruits. Do men gather grapes of thorns, or figs of thistles?
Mat 7:17 Even so every good tree bringeth forth good fruit; but a corrupt tree bringeth forth evil fruit.
Mat 7:18 A good tree cannot bring forth evil fruit, neither can a corrupt tree bring forth good fruit.
Mat 7:19 Every tree that bringeth not forth good fruit is hewn down, and cast into the fire.
Mat 7:20 Wherefore by their fruits ye shall know them.
Mat 7:21 Not every one that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven; but he that doeth the will of my Father which is in heaven.
Mat 7:22 Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name? and in thy name have cast out devils? and in thy name done many wonderful works?
Mat 7:23 And then will I profess unto them, I never knew you: depart from me, ye that work iniquity.
Mat 7:24 Therefore whosoever heareth these sayings of mine, and doeth them, I will liken him unto a wise man, which built his house upon a rock
Categories:

0 comments:

Post a Comment